🌅 శుభోదయం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం Leave a Comment / భక్తి ఛానల్ / By TWM_Intern శుభోదయం భక్తులారా 🙏ఈ పవిత్రమైన ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో మీ రోజు ఆనందంగా ప్రారంభం కావాలి.“ఓం నమో వెంకటేశాయ” జపం చేయండి, మీ జీవితంలో శాంతి, సౌఖ్యం కలుగుతుంది ✨