సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు Leave a Comment / నేరాలు / By TWM_Intern ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు, యూపీఐ పిన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని సూచించారు.