ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేక డ్రైవ్ Leave a Comment / నేరాలు / By TWM_Intern రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం వంటి నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాలు విధించారు.