అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక తనిఖీలు Leave a Comment / నేరాలు / By TWM_Intern అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.