రైతుల ఆదాయం పెంచడం, సాగునీటి వసతులు మెరుగుపరచడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో రైతు సంక్షేమంపై ప్రత్యేక సమావేశం


