సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు
ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు, యూపీఐ పిన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని సూచించారు.
సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు Read More »









