యాదగిరిగుట్టలో భక్త జన సంద్రం Leave a Comment / వర్గీకరించనివి / By SN Simha యాదాద్రి భువనగిరి జిల్లా గత రెండు రోజుల నుండి యాదగిరి కొండపై భక్తులు తరలివస్తున్నారు క్యూ కాంప్లెక్స్ ఇతర మెట్ల మార్గంలో భక్తులు వేచి చూస్తున్నారు స్వామివారి దర్శనం రెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
బీబీనగర్ లో వృద్ధ దంపతులను మోసం చేసి బంగారు మంగళసూత్రం అపారించిన ఇద్దరు నిందితుల అరెస్టు స్టోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు