IND News

యాదగిరిగుట్టలో భక్త జన సంద్రం

యాదాద్రి భువనగిరి జిల్లా గత రెండు రోజుల నుండి యాదగిరి కొండపై భక్తులు తరలివస్తున్నారు క్యూ కాంప్లెక్స్ ఇతర మెట్ల మార్గంలో భక్తులు వేచి చూస్తున్నారు స్వామివారి దర్శనం రెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top