IND News

నారగుట్టపై క్రషర్ అనుమతులు రద్దు చేయాలి JAC

(SN. సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో)

యాదాద్రి భువనగిరి జిల్లా నమాత్ పల్లె నారగుట్ట వద్ద జరిగిన జేఏసీ సమావేశంలో నాలుగు గ్రామాల ప్రజలు రద్దు చేయాలని తీర్మానం చేశారు……

నారగుట్టపై క్రషర్ ఏర్పాటు చేయొద్దు తుక్కాపురం గ్రామంలో నారాగుట్ట సమీపంలో 119&139 సర్వే నెంబర్లు నిర్వహిస్తున్నటువంటి R. K స్టోన్ ఇండస్ట్రీ కీ వ్యతిరేకంగా క్రషర్ వ్యతిరేక జేఏసీ(JAC )ఆధ్వర్యంలో నారగుట్ట పరిరక్షణ కొరకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి JAC కన్వీనర్ పుట్ట వీరేష్ యాదవ్ గారు మాట్లాడుతూ ఆర్కె స్టోన్ ఇండస్ట్రీ క్రషర్ పర్మిషన్ ని వెనక్కి తీసుకోవాలని నారాగుట్ట పైన చిదురుగా ఉన్న ప్రదేశాన్ని ప్రభుత్వం కలెక్టర్ గారు నివాస గృహాలకు మరియు గురుకుల స్కూళ్లకు హాస్టల్ ప్రభుత్వ కాలేజీలకు ప్రభుత్వ ఆఫీసులకు అనుగుణంగా ఉన్న భూమిని క్రషర్కు పర్మిషన్లు ఇవ్వడం అనేది ఈ జిల్లాకు ఇక్కడున్న ప్రజలకు మోసం చేసేవారు అవుతారని జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులు నారగుట్టని సందర్శించండి ఒక్కసారి మేలుకోండి ఈ ప్రాంతాన్ని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇంత మంచి భూమిని క్రషర్ కి ఇవ్వటమేంది అనేది మీకే అవగాహన కలుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో JAC కోకన్వీనర్ పాక వెంకటేష్ యాదవ్ తుక్కాపూర్ సర్పంచ్ జనగాం పాండు నమాత్ పెళ్లి సర్పంచ్ అతికo అరుణ లక్ష్మీనారాయణ గౌడ్ మాజీ సర్పంచ్ నోముల మహేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్ కో కన్వీనర్స్ జనగాం సత్తయ్య నల్ల మాస కుమార్ గౌడ్ ఆంజనేయులు పెద్దిటి కొండల్ రెడ్డి ఉప సర్పంచ్ రసాల లింగస్వామి యాదవ్ ఎలకొండ సుధాకర్ రెడ్డి జక్కుల ఉప్పలయ్య మాజీ ఉపసర్పంచ్ ముంత సతీష్ యాదవ్ రత్నపురం సురేందర్ గొర్ల నరేష్ యాదవ్ వల్లపు సతీష్ యాదవ్ ఏడుమేకల మహేష్ యాదవ్ ఎలాకొండ శేఖర్ రెడ్డి రత్నపురం శ్రీకాంత్ జనగాo మహేష్ గోపగాని గ మహేందర్ రాసాల సురేష్ సంపత్ పేరబోయిన దుర్గ యాదవ్ వల్లపు భాను ప్రసాద్ రాసాల శివ ఎదునూరి సాయి నల్లమాసు సాయిరామ్ ముంత రాజు మాకోలు బాలకృష్ణ రాచకొండ ఓం ప్రతీష్ పిట్టల తిరుమలేష్ గోపగాని సతీష్ 4గ్రామాల సర్పంచులు మరియు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు ఉపసర్పంచ్లు వార్డ్ మెంబర్లు మాజీ ఉపసర్పంచ్ వార్డ్ నెంబర్లు నాలుగు గ్రామాల అన్ని పార్టీల నాయకులు ప్రజలు రైతులు యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని క్రషర్ ని పూర్తిగా రద్దు మరియు రాబోయే రోజుల్లో ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా చర్చించడం జరిగింది.

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top