IND News

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు..

(SN సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో)

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు..

ముందుగా జనగామ డిసిసి కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు ఆవిష్కరించారు..

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top