IND News

నారగుట్టపై కన్నేసిన నాయకులు ఎవరు?

నారగుట్ట పై కన్నేసిన నాయకులు ఎవరు? (SN. సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో)

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామంలో నారాగుట్ట నాలుగు గ్రామాల ప్రజలకు పశువులకు మేకలకు వన్యప్రాణులకు కలప వృక్షం నారగుట్ట ఇక్కడ కొంతమంది కలిసి రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఈ గుట్టను క్రషర్ మిషిన్ ని ఏర్పాటు చేయాలని భువనగిరి నుండి ఢిల్లీ వరకు చేతులు కలిపినట్టు తెలుస్తుంది బడా పెట్టుబడిదారులతో పచ్చటి పల్లెల్లో క్రషర్ మిషన్ ఏర్పాటు చేయడంలో పంటలు నాశనం కావడమే కాకుండా క్రషర్ దుమ్ము ధూళితో ఇక్కడ గ్రామాల ప్రజలు రోగాలతో ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు ఏది ఏమైనా క్రషర్ మిషన్ అనుమతిని రద్దు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఇక్కడి ప్రజలేచ్చరిస్తున్నారు.

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top