IND News

తుర్కపల్లి పట్టణ MRPS కమిటీ ఎన్నిక

(SN. సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో )

ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పట్టణ ఎమ్మార్పీఎస్ కమిటీ ని తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం నియమవ్వాలి ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లూరి యాదగిరి ఆధ్వర్యంలో తుర్కపల్లి ఎమ్మార్పీఎస్ పట్టణ కమిటీ నియమించడం జరిగింది . దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీసాల ఉప్పలయ్య హాజరు కావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్ని మండల పార్టీ కమిటీలు మరియు గ్రామ కమిటీలు నియమించడం జరుగుతుంది ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ ఆధ్వర్యంలో ఏకతాటిపై తీసుకురావడం కోసం కృషి చేస్తానని చల్లూరి యాదగిరి భీమ వ్యక్తం చేశారు. ఇట్టి కమిటీలో

కోట చరణ్ తేజ అధ్యక్షులు ఓటర్

కోట లింగస్వామి ఉపాధ్యక్షులు

కోట పవన్ కుమార్ ప్రధాన కార్యదర్శి

కోట చరణ్ మీడియా ఇంచార్జ్

గడ్డమీది విగ్నేష్ కార్యదర్శి

గడ్డమీది వంశీ కార్యవర్గ సభ్యులు

బండారి ప్రశాంత్ కార్యవర్గ సభ్యులు

కోట ధనుష్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top